కృష్ణా: 'తల్లికి వందనం' పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం రూ. 13,000 జమ చేస్తోంది. నగదు వివరాలను లీప్(LEAP) యాప్‌లో పేరెంట్ లాగిన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉండి డబ్బులు పడకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్, NPCI సరిచూసుకోవాలి. సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
వార్తలు
రూ. 13,000 పడలేదా?..ఇలా చేయండి!


