అన్నమయ్య: స్థానిక జెట్టిపాళెంలో తాగునీటి బోరుబావి మరమ్మతుకు గురైంది. దీంతో నాలుగు రోజుల నుంచి ఇక్కడ నీటి సమస్య ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు చొరవచూపి బోరుబావికి మరమ్మతులు చేసి తాగునీటి సరఫరా పున రుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
బోరు బాగుచేసి తాగునీరు ఇవ్వరూ..!


