ELR: వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంపై రైతులకు విస్తృత అవగాహణ కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో బుధవారం మాట్లాడుతూ.. పత్తికి ఎకరానికి రూ.1,900, నిమ్మకు రూ. 2,500 ప్రీమియాన్ని జూలై 31లోగా చెల్లించాలని సూచించారు. జిల్లాలో 29 మంది రైతులు మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి


