హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్

CTR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్టు డీఈవో రామకృష్ణ తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపునకు సూచనలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు వివరిస్తామని ఆయన చెప్పారు. సహపంక్తి భోజనాలతో పాటు, వారికి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.