హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,290 పెరిగి రూ.1,46,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,40,100 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
భారీగా పెరిగిన బంగారం ధరలు


