హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ ఒక దానిమ్మ పండు తింటే?

ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. మెదడును చురుకుగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.