హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దండాసనం వల్ల కలిగే ఉపయోగాలు

దండాసనం వేయడం వల్ల వెన్నెముక బలపడుతుంది. పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం యొక్క భంగిమ మారుతుంది. కూర్చునే సరైన భంగిమను అలవాటు చేస్తుంది. కాళ్లు, మడమలు, తొడ వెనుక కండరాలను సాగదీస్తుంది. ఉదర కండరాలను ఉత్తేజపరుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. శరీరాన్ని సమతుల్యం చేసి ఒత్తిడిని దూరం చేస్తుంది.