హైదరాబాద్ బెస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతరిక్ష రంగంలో ఇది సరికొత్త చరిత్ర అని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్.. విక్రమ్-1 సృష్టికర్తల సంతకాలు స్పేస్‌లోకి మోసుకెళ్లనుంది.
వార్తలు
అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర: మోదీ


