MDK: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నాయని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 620 మంది విద్యార్థులకు 'సంకల్ప్ శిక్ష ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఆయన స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి వివేక్


