హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశంలో త్వరలో ప్లాస్టిక్‌ కరెన్సీ!

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు RBI సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రూ.20, రూ.10 లాంటి తక్కువ విలువ కలిగిన నోట్లను తొలి దశలో ప్రవేశపెట్టనుంది. వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి, అది పూర్తిగా విజయవంతమైతే తర్వాత పెద్ద నోట్లు విడుదలను రిలీజ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పాలిమర్ నోట్లతో పాటు పేపర్ కరెన్సీ కూడా అందుబాటులో ఉంటాయి.