భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. కార్డీఫ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. అయితే, మొన్న జరిగిన మొదటి వన్డే మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైంది. ఇవాళ జరిగే రెండో వన్డే టైమింగ్స్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. 5 గంటలకు టాస్ వేస్తారు. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు.
క్రీడలు
IND Vs END: మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు


