హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీ రికార్డు బ్రేక్ చేసిన CSK ప్లేయర్

పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో CSK ప్లేయర్ అమన్ ఖాన్ వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేశాడు. 34 బంతుల్లోనే శతకంతో విధ్వంసం సృష్టించి.. 129 పరుగులు చేశారు. దీంతో టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచారు. 32 బంతుల్లో సెంచరీతో హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు టాప్‌లో ఉన్నాడు. 35 బంతుల శతకంతో వైభవ్ సూర్యవంశీ మూడో స్థానానికి పడిపోయాడు.