హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్జెంటీనా దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఈ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 20న ఫైనల్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్‌.. ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం 19న ఫ్రాన్స్‌తో తలపడనుంది.