TG: వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కపాలిని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంత్రం భాగమలిని అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
భక్తి
కపాలిని అలంకారంలో అమ్మవారి దర్శనం


