శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, ఆషాఢ మాసం, శుక్ల పక్షం పాడ్యమి: మ.1:51 తదుపరి విదియ; పుష్యమి: రా.12:55 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: ఉ.9:49 నుంచి 11:19 వరకు; అమృత ఘడియలు: సా.6:52 నుంచి 8:23 వరకు; దుర్ముహూర్తం: ఉ.11:39 నుంచి 12:30 వరకు రాహుకాలం: మ.12:00 నుంచి 1:30 వరకు; సూర్యోదయం: ఉ.5.36; సూర్యాస్తమయం: సా.6.34; గురు మూఢం ప్రారంభం, చంద్ర దర్శనం.
భక్తి
జూలై15: బుధవారం పంచాంగం


