హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్

ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్ జట్టు  2-1తో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 30వ నిమిషంలో రుయిజ్ గోల్ కొట్టి స్పెయిన్‌ను ఆధిక్యంలో నిలపగా.. 41వ నిమిషంలో కెటెలార్ గోల్‌తో బెల్జియం స్కోర్ సమం చేసింది. 88వ నిమిషంలో మెరీనో గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది. ఇక సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌ను ఢీకొంటుంది.