మధ్యప్రదేశ్‌లోని ఇండోర్–మహూ మార్గంలో లోకో పైలట్ రైలును ఆపి ట్రాక్ పక్కన సమోసాలు కొనుగోలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ఇక్కడ రైలు తరచూ ఆగుతుందని స్థానికులు ఆరోపిస్తుండగా, ఎరుపు సిగ్నల్ పడటం వల్లే ఆగిన సమయంలో ఆహారం కొన్నారని రైలు ఔత్సాహికులు పేర్కొంటున్నారు. పూర్తి నిజాలు విచారణలో తేలాల్సి ఉంది.
వార్తలు
VIDEO: సమోసాల కోసం రైలు ఆపి..?


