SRPT: కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్ ప్రజలకు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క ఓటరు BLOలకు సహకరించాలన్నారు.
వార్తలు
దోరకుంటలో ముమ్మరంగా కొనసాగుతున్న SIR ప్రక్రియ


