NLG: పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించే లక్ష్యం కోసం గ్రామస్తులు సహకరించాలని చిట్యాల మండలం ఆరెగూడెం సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులకు ఇవాళ ఉప సర్పంచ్ రాజుతో కలిసి గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు.
వార్తలు
మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్


