హైదరాబాద్: 28°C
వార్తలు

పెడనలో అభివృద్ధి పనులకు శ్రీకారం

కృష్ణా: పెడనలోని ఐదో వార్డులో రూ.4.5 లక్షల వ్యయంతో 85 మీటర్ల సీసీ రోడ్డు, రూ. 2 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెడన పట్టణ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి పనులు నేడు కూటమి ప్రభుత్వంలో వేగంగా జరుగుతున్నాయ.