హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాము: MLA

PDPL: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లంపల్లి‌లో మహిళా సంఘ భవన నిర్మాణం పనులను విజయరమణారావు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నమన్నారు.