KNR: కరీంనగర్ మండలంలోని ముగ్దుంపూర్‌తో పాటు నగర పరిధిలో మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ముగ్దుంపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కరీంనగర్ రూరల్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సురేందర్ తెలిపారు.
వార్తలు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్


