AKP: చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వెబ్ డెవలపర్, సెక్యూరిటీ అనలిస్ట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం జిల్లా అధికారిణి రోహిణి సర్టిఫికెట్లు అందజేశారు. మూడు నెలల పాటు 60 మంది శిక్షణ పొందినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్ కుమార్, సంస్థ సమన్వయకర్త మౌనిక పాల్గొన్నారు.
వార్తలు
శిక్షణ పూర్తి.. సర్టిఫికెట్లు అందజేత


