భారత్‌కు విస్తరణ కాంక్ష లేదని.. ఎప్పుడు అభివృద్ధి వైపే దృష్టి సారిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్, ఇండోనేషియా మధ్య వందల ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయన్నారు. రామాయణ కాలం నుంచి భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు దాదాపు ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయని చెప్పారు. ఇండోనేషియాలో ఈవీఎం టెక్నాలజీకి భారత్ సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
భారత్‌కు విస్తరణ కాంక్ష లేదు: మోదీ


