SDPT: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో బెజ్జంకి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
టాస్ ప్రవేశాలకు దరఖాస్తులు


