హైదరాబాద్: 28°C
వార్తలు

జగ్గారెడ్డి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

SRD: జగ్గారెడ్డి జన్మదిన సందర్భంగా ఇవాళ కొండాపూర్ మం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ ప్రభు, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మాణిక్, నర్సింలు పలువురు పాల్గొన్నారు.