హైదరాబాద్: 28°C
వార్తలు

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్

ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట లభించింది. సస్పెన్షన్‌కు గురైన CJP అధికారిక X ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. నీట్ ఎగ్జామ్ సమయంలో CJP చేసిన పోస్టులు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కేంద్రం ఆ ఖాతాను బ్లాక్ చేసింది. దీనిపై CJP కోర్టును ఆశ్రయించింది.