హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అధ్యక్షుడికి ఘనంగా జన్మదిన వేడుకలు

MLG: జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ జిల్లా ఛైర్మన్ చిటమటు రఘు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.