హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ సమీక్ష

SDPT: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్లమెంట్ ఇంఛార్జ్ వెన్నెలక్క, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ నాయకులు చూడాలన్నారు.