శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్ కూడలి వద్ద ఉన్న 6 సెంట్ల బీజేపీ స్థలాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఇవాళ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ప్రకటించారు. ఈ వేలం రేపు సాయంత్రం 4 గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. స్థలం కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.
వార్తలు
'శ్రీకాకుళంలో బీజేపీ స్థలం బహిరంగ వేలం'


