హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటి ఉద్యోగుల ప్రయాణానికి కొత్త సౌకర్యం

HYD: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ జేఆర్సీ కన్వెన్షన్‌లో డైలీ షటిల్స్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలు ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, డైలీ షటిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.