ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. రన్‌వేపై దిగే ముందు విమానం గాల్లోకి వెళ్లింది. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వాతావరణం మెరుగయ్యాక సేఫ్ ల్యాండింగ్ చేశారు. గౌ-అరౌండ్‌తో పైలట్ ప్రమాదాన్ని తప్పించాడు. పైలట్ సమయస్ఫూర్తిపై ప్రయాణికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం


