ELR: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. రైతు సమస్యలని పరిష్కరించాలని పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమాలు తప్పవన్నారు. ప్రస్తుతం రైతు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు
వార్తలు
VIDEO: 'పొగాకు రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలి'


