MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు, ఓల్డ్ అల్వాల్, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు గోతులమయంగా మారాయి. వివిధ పనుల కోసం తవ్వకాలు జరిపిన అధికారులు, అనంతరం రోడ్లను పునరుద్ధరించకపోవడంతో ప్రయాణం నరకంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేసి సురక్షితంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
అల్వాల్ సర్కిల్లో రోడ్లన్నీ గుంతలే


