హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగుల పోస్టు మార్పునకు వినతి

GDWL: గద్వాల జిల్లా ప్రజావాణిలో జిల్లా దివ్యాంగుల సేవా సంఘం అదనపు కలెక్టర్ సి.హెచ్. మధుమోహన్‌కు వినతిపత్రం సమర్పించింది. తుమ్మలపల్లి అంగన్‌వాడీ టీచర్ పోస్టును దివ్యాంగులకు రిజర్వ్ చేసి, సిద్దోనిపల్లి పోస్టును జనరల్ కేటగిరీగా మార్చాలని కోరింది. 83 శాతం దివ్యాంగురాలు బి. నాగవేణి వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు వివరించింది.