హైదరాబాద్: 28°C
వార్తలు

జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

VSP: భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు.