హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆయన ఆత్మకథ రాసే ఛాన్స్ వస్తే అదృష్టంగా భావిస్తా'

NLR: దేశం గర్వించదగ్గ నాయకుడు వెంకయ్య నాయుడు అని, ఆయన ఆత్మకథ రాసే అవకాశం దక్కితే అదృష్టంగా భావిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వెంకయ్య నాయుడు ప్రజా జీవితం, రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.