HNK: ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆలయాల అభివృద్ధిపై సోమవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వేలేరు (M) మల్లికుదుర్ల గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో సీజీఎఫ్ నిధుల ద్వారా మంజూరయిన పనులను వెంటనే పూర్తి చేయాలని, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి: MLA


