మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేసియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారంతో పాటు రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇక్కడి నుంచి మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు వెళ్లనున్నారు.
వార్తలు
ఇండోనేషియాకు చేరుకున్న మోదీ


