MDCL: అల్వాల్ సర్కిల్‌లో 2024 నవంబర్‌లో కుల గణన సర్వే చేసిన సుమారు 60 మంది ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికీ పారితోషికం అందలేదు. దీనిపై వారు సోమవారం 'ప్రజావాణి'లో వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీసీ భోగేశ్వర్.. పైఅధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హేమలత, మంజులతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
వార్తలు
కుల గణన బకాయిలు చెల్లించండి: ఆశా వర్కర్లు


