హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఎస్సైగా సీత పాండు

BHNG: సంస్థాన్ నారాయణపురం SIగా సీత పాండు బాధ్యతలు స్వీకరించారు. మహేశ్వరం ట్రాఫిక్ PS నుంచి వచ్చిన ఆయన సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన SI జగన్ భువనగిరి CCSకు బదిలీ అయ్యారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా సంప్రదించాలని SI పాండు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడనన్నారు.