హైదరాబాద్: 28°C
వార్తలు

'SIR' ప్రక్రియను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక కలెక్టరేట్ రోడ్డులోని చాకలి వీధి ప్రాంతం సచివాలయంలో పోలింగ్ స్టేషన్ నెంబర్లు 82, 83, 86 పరిధికి సంబంధించిన సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో 'SIR'పై సమీక్షించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ ప్రక్రియ నమోదు తక్కువగా ఉండటంతో సంబంధిత BLOలతో మాట్లాడారు.