KMM: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల, సంక్షేమ హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ డిమాండ్ చేశారు. విద్య రంగ సమస్యలపై సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో VV పాలెంలోని జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు తక్షణమే యూనిఫామ్, పుస్తకాలు అందించాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని పేర్కొన్నారు.
వార్తలు
సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి: SFI


