అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ రాజీనామాకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆమోదం తెలిపింది. అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణలో భాగంగా చంపత్ రాయ్ డ్రైవర్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి చంపత్ రాజీనామా చేశారు. తాజాగా సమావేశమైన ట్రస్ట్ సభ్యులు ఆయన రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు.
వార్తలు
చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం


