హైదరాబాద్: 28°C
వార్తలు

సచివాలయంలో SIR శిబిరం ప్రారంభం

GNTR: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఏపీ సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన SIR ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిబిరాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.