హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంగ్రెస్ కార్యకర్తలకే నిధులు'

SRPT: నేరేడుచర్ల(M)లో 2025–26 SC కార్పొరేషన్ నిధులు అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అధికార పార్టీ సిఫారసు చేసిన వారికి కేటాయిస్తున్నారని BRS నాయకుడు రాపోలు నవీన్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారి సోమసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఎంపికలు చేయడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.