హైదరాబాద్: 28°C
వార్తలు

వినతులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

BDK: కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి భూ వివాదాలు, రెవెన్యూ, సంక్షేమ పథకాలపై కలెక్టర్ అంకిత్ IAS స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనేది ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే ఒక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు.