NLG: ఎస్‌ఐఆర్ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొని, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు సక్రమంగా ఉండేలా కృషి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచించారు. చింతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఏలు (Booth Level Agents), కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
వార్తలు
'ప్రతి అర్హుడు ఓటును పరిరక్షించాలి'


