TG: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కుమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే బలమైన ఉపరితల గాలులు 50 నుంచి 60 కి.మీ వేగంతో అన్ని జిల్లాల్లో వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
వార్తలు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


