హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం కుప్పం నుంచి నేరుగా సచివాలయానికి బయలుదేరనున్నారు. RTGS, 3 ప్రాంతాల ఎకనామిక్ రీజియన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పలు సంస్థలకు చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తారు. కుప్పంలో 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.